రాజులు రెండవ గ్రంథము 9 : 35 [ ERVTE ]
9:35. ఆ మనుష్యులు యెజెబెలుని సమాధి చేయడానికి వెళ్లారు. కాని ఆమె శరీరం వారికి కనబడలేదు. ఆమె కపాలము, ఆమె పాదాలు, ఆమె అరచేతులు మాత్రమే కనిపించాయి. 36అందువల్ల ఆ మనుష్యులు వెనుదిరిగి వచ్చి యెహూతో చెప్పారు. అప్పుడు “యెహోవా తన సేవకుడు తిష్బీవాడయిన ఏలీయాతో చెప్పాడు. యెజ్రెయేలు ప్రదేశంలో యెజెబెలు శవాన్ని కుక్కలు తింటాయని. 37యెజ్రెయేలు ప్రదేశపు పొలంలో యెజెబెలు శవం పెంటవలె ఉంటుందనీ, ఇది యెజెబెలని ఎవరూ గుర్తు పట్టలేరనీ ఎలీయా చెప్పాడు.”
రాజులు రెండవ గ్రంథము 9 : 35 [ TEV ]
9:35. వారు దానిని పాతిపెట్ట బోయిరి; అయితే దాని కపాలమును పాదములును అర చేతులును తప్ప మరి ఏమియు కనబడలేదు.
రాజులు రెండవ గ్రంథము 9 : 35 [ NET ]
9:35. But when they went to bury her, they found nothing left but the skull, feet, and palms of the hands.
రాజులు రెండవ గ్రంథము 9 : 35 [ NLT ]
9:35. But when they went out to bury her, they found only her skull, her feet, and her hands.
రాజులు రెండవ గ్రంథము 9 : 35 [ ASV ]
9:35. And they went to bury her; but they found no more of her than the skull, and the feet, and the palms of her hands.
రాజులు రెండవ గ్రంథము 9 : 35 [ ESV ]
9:35. But when they went to bury her, they found no more of her than the skull and the feet and the palms of her hands.
రాజులు రెండవ గ్రంథము 9 : 35 [ KJV ]
9:35. And they went to bury her: but they found no more of her than the skull, and the feet, and the palms of [her] hands.
రాజులు రెండవ గ్రంథము 9 : 35 [ RSV ]
9:35. But when they went to bury her, they found no more of her than the skull and the feet and the palms of her hands.
రాజులు రెండవ గ్రంథము 9 : 35 [ RV ]
9:35. And they went to bury her: but they found no more of her than the skull, and the feet, and the palms of her hands.
రాజులు రెండవ గ్రంథము 9 : 35 [ YLT ]
9:35. And they go to bury her, and have not found of her except the skull, and the feet, and the palms of the hands.
రాజులు రెండవ గ్రంథము 9 : 35 [ ERVEN ]
9:35. The men went to bury Jezebel, but they could not find her body. They could only find her skull, her feet, and the palms of her hands.
రాజులు రెండవ గ్రంథము 9 : 35 [ WEB ]
9:35. They went to bury her; but they found no more of her than the skull, and the feet, and the palms of her hands.
రాజులు రెండవ గ్రంథము 9 : 35 [ KJVP ]
9:35. And they went H1980 to bury H6912 her : but they found H4672 no more H3808 of her than H3588 H518 the skull, H1538 and the feet, H7272 and the palms H3709 of [her] hands. H3027

ERVTE TEV NET NLT ASV ESV KJV RSV RV YLT ERVEN WEB KJVP